పుంగనూరు: రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు

62చూసినవారు
పుంగనూరు: రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల, పుంగనూరు మండలాలలోని వైష్ణవాలయాలలో మంగళవారం ఉదయం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్