పుంగనూరు: వారికి అదే చివరి రోజు: మాజీ సైనికుడు

59చూసినవారు
పుంగనూరు: వారికి అదే చివరి రోజు: మాజీ సైనికుడు
తీవ్రవాదం రూపంలో దేశంలో ఎవరు అడుగుపెట్టిన వారికి అదే చివరి రోజు అవుతుందని మాజీ సైనికుడు, బీజేపీ నియోజకవర్గ నాయకులు గన్నా మదనమోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర సక్సెస్ సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా తీరంగా ర్యాలీని నిర్వహించారు. ప్రాణాలు అర్పించిన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రజలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్