పుంగనూరు: ఘనంగా ప్రపంచ అందుల దినోత్సవం

64చూసినవారు
పుంగనూరు: ఘనంగా ప్రపంచ అందుల దినోత్సవం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న పలు పాఠశాలలో ప్రపంచ అందుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఆయా మండలాల ఎంఈఓ లు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ, హెచ్ఎం లు మాట్లాడుతూ కళ్ళ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈ ఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్