పుంగనూరు: బెస్త వీధిలో గంగమ్మకు పూజలు

70చూసినవారు
పుంగనూరు పట్టణం బెస్త వీధిలో వెలసి ఉన్న శ్రీ సుగుటూరు గంగమ్మ శుక్రవారం విశేష పూజలు అందుకుంది. వేకువ జామునే అమ్మవారి శిలా విగ్రహాన్ని భక్తులు అభిషేకించారు. తర్వాత కుంకుమ, పసుపు గంధం, వేపాకులతో పాటు పట్టు చీరతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా, పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్