పుంగనూరు: యువతకు అగ్రికల్చర్ పై అవగాహన ఉండాలి

85చూసినవారు
యువతకు అగ్రికల్చర్ పై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా చౌడేపల్లి మండలం, కాటిపేరి గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సెంటర్ రాబోయే కాలంలో యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్