పుంగునూరు: సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో షష్టి పూజలు

74చూసినవారు
మాఘమాసం షష్టి సందర్భంగా మంగళవారం పుంగునూరులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలో విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్ సమీపానగల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయాన్నే ఫల పంచామృతలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో అర్చకులు అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్