రొంపిచర్ల: దివ్యాంగులకు పరికరాలు పంపిణీ

82చూసినవారు
రొంపిచర్ల మండలంలోని మీ నేస్తం దివ్యాంగుల సంఘం వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు ఆదివారం నిరుపేదలైన దివ్యాంగులకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలను, కర్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల సమస్యలను చల్లా బాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ త్వరితగతిన ఆ సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రత్యేక మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్