చారాలలో ఘనంగా శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఊరేగింపు

57చూసినవారు
చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో శ్రీ అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఊరేగింపు బుధవారం మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుండి కొబ్బరికాయలు మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్