సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాల ప్రారంభం

85చూసినవారు
సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాల ప్రారంభం
మనుబోలులో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ కామాక్షి సంగమేశ్వరుని బ్రహ్మోత్సవాలు సూలప్ప పయనంతో మంగళవారం రాత్రి రంగ రంగ వైభవంగా ప్రారంభమైనవి. మహాశివుడికి ప్రీతిపాత్రుడైన నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్వతీపరమేశ్వరుల పెళ్లి పెద్దగా భావించే సూలప్ప (త్రిసులేశ్వరుడు) స్వామివారి బ్రహ్మోత్సవాలకు తీసుకుని పోయి ధ్వజారోహణం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు సాయికుమార్ శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్