ఘనంగా వీడ్కోలు మహోత్సవం

82చూసినవారు
ఘనంగా వీడ్కోలు మహోత్సవం
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కడూరు ప్రధానోపాధ్యాయులు రాగాల బలరామ నాయుడు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన వీడ్కోలు మహోత్సవంలో జిల్లా శాఖ తరఫున ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు తూకివాకం నాగరాజు హాజరై ఆయను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్