ఎమ్మెల్యే కోసం దళిత సంఘాల ఆందోళన

65చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎదుర్కొంటున్న లైంగిక ఆరోపణలపై దళిత సంఘాలు ఆదివారం సత్యవేడు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరలక్ష్మిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్