ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

61చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలపై సత్యవేడు వైసిపి సమన్వయకర్త నూక తోటి రాజేష్ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ. ఆ మహిళకు న్యాయం జరగాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కోనేటి ఆదిమూలం అనర్హుడని, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు వదిలేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్