కీలపూడి: వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
కీలపూడి: వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు
పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో వెలసి ఉన్న, కృత్తికను పునస్కరించుకొని గురువారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. దీప ధూప నైవేద్యం సమర్పించారు. గురువులైన లోకేష్ దాస్, శివ కుమార్ దాస్, మురళి భక్తులతో కలిసి భజనలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్