నాగలాపురం: శ్రీ వేణుగోపాలస్వామి మహా కుంభాభిషేకం

50చూసినవారు
నాగలాపురం: శ్రీ వేణుగోపాలస్వామి మహా కుంభాభిషేకం
నాగలాపురం మండలంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నూతనంగా నిర్మాణం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి మహా కుంభాభిషేకము నిర్వహించారు. ఆలయ శిఖరం పైన కలశస్థాపన నిర్వహించారు. ఆలయ వేద పండితులు శ్రీ బాల సుబ్రహ్మణ్యం శర్మ, గురు రామచంద్ర శర్మ, వైభవంగా శంఖస్థాపన చేశారు. గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్