నాగలాపురం: టి. పి కోట మదీనా మజీద్ నూతన కమిటీ ఎంపిక

79చూసినవారు
నాగలాపురం: టి. పి కోట మదీనా మజీద్ నూతన కమిటీ ఎంపిక
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీ. పీ. కోటలోని బర్కతుల్ మాబారక్ మధీన మజీద్ శుక్రవారం గ్రామస్థులు నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఎస్. మొహమ్మద్ అలీ (ముత్తువల్లి), పి. బషీర్ (వైస్ ముత్తు వల్లి), యన్. ఈసుబ్ (సెక్రటరీ), ఎం. షఫీఉల్లా(జాయింట్ సెక్రెటరీ), ఎస్. సమిఉల్లా (అకౌంటెంట్/ ట్రెజరర్), కె. షరీఫ్లను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్