నగరి: కొల్లావరి అమ్మన్ మహా కుంభాభిషేక మహోత్సవం

75చూసినవారు
నగరి: కొల్లావరి అమ్మన్ మహా కుంభాభిషేక మహోత్సవం
నగరి నియోజకవర్గం నత్తం కండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన కొల్లావరి అమ్మన్ మహా కుంభాభిషేకము కలశ స్థాపన, గణపతి హోమం ఆదివారం జరపనున్నారు, కరుమరియమ్మన్ ట్రస్ట్, ఆలయ ప్రధాన అర్చకుడు హరి స్వామి, సర్వసాధకం శ్రీ గురు రామచంద్ర శర్మ చే విశేషమైన హోమాలు జరపనున్నారు, గ్రామస్తులు అందరూ పాల్గొనాలని ఆలయ ధర్మకర్త తెలియజేశారు.

సంబంధిత పోస్ట్