డాన్స్ ఇరగదీసినందుకు నూక తోటి రాజేష్

1043చూసినవారు
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటా ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో కలిసిన డ్యాన్స్ ఇరగదీసినారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్