పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భిక్షాండేశ్వర స్వామి ఆలయంలో గురువారం శివరాత్రి రెండవ రోజుని పునస్కరించుకొని అన్నమయ్య కళాబృందం ప్రాజెక్టు వారిచే కె. శివకుమార్ భాగవతులు, గానామృతం చేయగా, నాగూర్ వైలెన్ సహకార అందించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కళాబృందమునకు తీర్థ ప్రసాదాలను అందించారు.