పిచ్చాటూరు మండలం రామగిరి గ్రామంలో వెలసి ఉన్న, శ్రీ అంకాలమ్మ తల్లి ఊంజల సేవ బుధవారం రాత్రి మాఘ పౌర్ణమిని పునస్కరించుకొని, ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు, ఇందులో భాగంగా గురువులైన లోకేష్ దాస్ భజన బృందముతో భజనలు జరిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు, ఉభయ దాతలు భక్తులకు అన్నదానము ఏర్పాటు చేశారు.