పిచ్చాటూరు శ్రీ భిక్షాండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

62చూసినవారు
పిచ్చాటూరు శ్రీ భిక్షాండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలోని శ్రీ భిక్షాండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్య నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా నందికి పాలాభిషేకం చేస్తారు. గురువు లోకేష్ దాస్ బృందంతో కలిసి ఓంకార మంత్రాన్ని జపించనున్నారు.

సంబంధిత పోస్ట్