పిచ్చాటూరు మండలం, వెంగళత్తూర్ గ్రామంలో కొలువై ఉన్న, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ఏకాదశిని పునస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకుడు గురు రామచంద్ర శర్మ, స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు, ఇందులో భాగంగా గ్రామస్తులు గోమాతకు పూజలు చేశారు, గురువులైన లోకేష్ దాస్ బృందంతో విష్ణు సహస్రనామం పారాయణం చేశారు, నైవేద్యం మంగళ నీరాంజనాలు సమర్పించారు.