వెంగళత్తూర్: శ్రీ పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు

81చూసినవారు
వెంగళత్తూర్: శ్రీ పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు
పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ దేవికి వేడుకగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకుడు కుమార్ శర్మ స్వామి, దేవతకు పంచామృతాలతో అభిషేకము చేసి నైవేద్యముగా పండ్లను సమర్పించారు , మంగళ నిరాంజనాలు అందజేశారు. గురువులైన లోకేష్ దాస్ బృందంతో అమ్మవారి అష్టోత్తరాలను 108 సార్లు జపించారు, ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్