వెంగళత్తూర్: శ్రీ భ్రమరాంబికా దేవికి ప్రత్యేక పూజలు

59చూసినవారు
వెంగళత్తూర్: శ్రీ భ్రమరాంబికా దేవికి ప్రత్యేక పూజలు
పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గ్రామంలోని అతి పురాతన ఆలయంలో బుధవారం శ్రీ భ్రమరాంబిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ ప్రధాన అర్చకుడు కుమార్ శర్మ స్వామి, దేవత మూర్తికి అభిషేకము చేసి దీప దీప నైవేద్యం సమర్పించారు. గురువు లోకేష్ బృందముతో అమ్మవారి అష్టోత్తరాలు 108 సార్లు పారాయణం చేశారు. ఇందులో భాగంగా ఊరు గ్రామస్తులు దేవత మూర్తిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్