ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం

82చూసినవారు
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం
తమ ఖాతాదాలకు ఎల్లవేళలా మెరుగైన సేవలు అందిస్తామని తిరుపతి జిల్లా సత్యవేడు కెనరా బ్యాంక్ నూతన మేనేజర్ కుమార్ స్పష్టం చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్గా కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ బ్యాంకు వచ్చే ప్రతి ఖాతాదారులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తామన్నారు. ప్రస్తుతం కెనరా బ్యాంక్ సత్యవేడు శాఖ 73 కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్