దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో, సూర్య భగవాన్ స్వామికి ఆదివారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు , చందనముతో, అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో అలంకరించి. పూజా కార్యక్రమాలు నిర్వహించారు.