గర్భిణీ మహిళలకు బ్రెడ్ పాలు పంపిణీ

78చూసినవారు
గర్భిణీ మహిళలకు బ్రెడ్ పాలు పంపిణీ
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు గ్రామంలో పీహెచ్సీ కార్యాలయంలో గర్భిణీ మహిళలకు బుధవారం పుట్టపర్తి సాయిబాబా భక్త బృందం ఆధ్వరంలో గర్భిణీ మహిళలకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.