ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు

2564చూసినవారు
శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ముందస్తు సమాచారంరావడంతో నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాలకు శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతంవద్ద పోలీసులు గస్తి నిర్వహిస్తూ ఉండగా అనుమానస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా, అందులో 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని , వాటిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్