ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా శ్రీ కాళహస్తి పట్టణంలో శనివారం సాయంత్రం వారి తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకీ జిందాబాద్ జై ఇన్ అంటూ నినాదాలు చేస్తూ భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.