ప్రకృతి విలేజ్ మార్ట్ షాప్ ప్రారంభోత్సవం

56చూసినవారు
ప్రకృతి విలేజ్ మార్ట్ షాప్ ప్రారంభోత్సవం
శ్రీకాళహస్తి పట్టణం తెట్టు దగ్గర ప్రకృతి విలెజ్ మార్ట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం వారు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి షాపును ప్రారంభించారు,

సంబంధిత పోస్ట్