మన్నవరం: పిడుగుపాటుకు గేదెలు మృతి

80చూసినవారు
మన్నవరం: పిడుగుపాటుకు గేదెలు మృతి
శ్రీకాళహస్తి మండలం మన్నవరం పోస్ట్‌ తిరుపతి జిల్లాలో మన్నవరం చెరువు సమీపంలో పిడుగుపాటుకు నిమ్మరాళ్లపల్లి గ్రామానికి చెందిన మూడు గేదెలు శనివారం మృతి చెందాయి. ఈ సంఘటన మన్నవరం చెరువు సమీపంలో మన్నవరం పోస్ట్, శ్రీకాళహస్తి మండల, తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్