ముక్కంటి ఆలయ ఈవోగా ఎన్వీ ఎస్ ఎన్ మూర్తి

61చూసినవారు
ముక్కంటి ఆలయ ఈవోగా ఎన్వీ ఎస్ ఎన్ మూర్తి
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవోగా తిరుపతి ఆర్ జె సి ఎన్వీ ఎస్ ఎన్ మూర్తిని నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముక్కంటి ఆలయ ఈవోగా పని చేస్తున్న ఎస్వీ నాగేశ్వరరావు ఆదివారం ఉద్యోగ విరమణ చేయగా. శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఎన్వీ ఎస్ ఎన్ మూర్తి పూర్తి అదనపు బాధ్యతలు అప్ప గిస్తూ దేవదాయశాఖ కమిషనరు సత్య నారా యణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ముక్కంటి ఆలయ బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్