10 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

60చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం అటవీ శాఖ అధికారి సతీష్ మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ నగర్ ప్రాంతం వద్ద పోలీసులు నిర్వహిస్తూ ఉండగా అనుమానస్పదంగా వస్తున్న మహీంద్రా జీబులో వాహనాన్ని తనిఖీలు చేయంగా అందులో 10 లక్షలు విలువ చేసే పదిహేను ఎర్రచందనం దొంగలు ఉన్నారని. వాటిని స్వాధీనం చేసుకొని వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడి చెందిన మెహన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్