కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

55చూసినవారు
కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ కనకాచల కొండపై వెలసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి మంగళవారం రావు కాలంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారిని చక్కగా పూలమాలలతో అలంకరించి ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమతో పూజలు చేసి. విశేషంగా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్