సుబ్రమణ్య స్వామికి ప్రత్యేకలంకరణ

84చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో తేరు వీధిలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి. అనంతరం స్వామివారి చక్కగా పూలమాలలతో సుందరంగా అలంకరించి. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు సుబ్రమణ్య స్వామిని భక్తులు హరో హర అంటూ దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్