శ్రీకాళహస్తి: రేణిగుంట విమానాశ్రయంలో మాక్ డ్రిల్

73చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట ఎయిర్ పోర్టులో శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీఐఎస్ఎఫ్ కమాండో బహదూర్ ఆదేశాల మేరకు ఈ కార్య క్రమం జరిగింది. విమానాశ్రయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్