శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి దంపతులు ఆలయానికి విచ్చేసి ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు గురుదక్షిణామూర్తి వద్ద తిరుమల ఈవో ధర్మారెడ్డి దంపతులకు తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్ శ్రీనాథ్ అందజేశారు.