కూటమి అంతానికి 5 మాసాలే: తులసి రెడ్డి

51చూసినవారు
కూటమి అంతానికి 5 మాసాలే: తులసి రెడ్డి
జగన్ పాలన అంతానికి ఐదేళ్లు, కూటమికి 5మాసాలేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత తులసిరెడ్డి జ్యోష్యం చెప్పారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ. వైసీపీ, కూటమి పాలనలో గంజాయి, మత్తు పదార్థాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ కొనసాగుతోందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలో మొదలైన పోలవరం, దుర్గరాజుపట్టణం ఓడరేవు ప్రాజెక్టులను విస్మరించడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్