భక్తులను కనువిందు చేసేలా ఫల, పుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు

65చూసినవారు
తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులు వివిధ రకాల ఫలపుష్ప ప్రదర్శన రూపొందించారు. కల్యాణ వేదిక వద్ద శేషాచలం కొండపై శ్రీవెంకటేశ్వర స్వామి రూపం సంబంధించిన చిత్ర ప్రదర్శనం, దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఫలపుష్ప ప్రదర్శన శాలలో ఇసుకతో అయోధ్య బాల రాముడు నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్