రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

77చూసినవారు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట విమానాశ్రయంలో గురువారం రాత్రి ఘన స్వాగతం లభించింది. మంత్రికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే విఎం. థామస్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్