వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అదనపు ఈవో తనిఖీలు

67చూసినవారు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అదనపు ఈవో తనిఖీలు
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించేందుకు తన ప్రతిరోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా.. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం వైకుంఠం కంపార్ట్‌మెంట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా, యాత్రికులకు వివిధ సమయాల్లో అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించే నిర్దేశిత సమయాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్