యువకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

58చూసినవారు
యువకునిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
ఓ యువకుని పై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట సీఐ మస్తాన్ వల్లి, ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లుకు చెందిన ఇర్షాద్ ఇంటి వద్ద ఫోన్లో మాట్లాడుతుండగా. ప్రత్యర్థులు ఒక్కసారిగా వెనక నుంచి దాడి చేశారు. బాధితుడు అరుపులు విన్న స్థానికులు వెంటనే అతడిని తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్