ఉత్తమ కమ్యూనిస్టు ఏవి వర్మ: పి. మధు

65చూసినవారు
ఉత్తమ కమ్యూనిస్టు ఏవి వర్మ అని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఎర్ర జెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం 70ఏళ్లుగా నిక్కచ్చిగా ఏవి వర్మ నిలబడ్డారని చెప్పారు.

సంబంధిత పోస్ట్