శ్రీవారి సొమ్ము రికవరీ తర్వాతే ధర్మారెడ్డి రిలీవ్: బీజేపీ

70చూసినవారు
శ్రీ వెంకటేశ్వరస్వామి వద్ద తప్పించుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ. శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా వెంకటేశ్వర స్వామి పంపించలేదని, ఏడు రోజులు తర్వాత అసలు ఆట మొదలవుతుందని చెప్పారు. రికవరీ చేసిన తర్వాత వెంకటేశ్వరస్వామి రిలీవ్ చేస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్