శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం

72చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో గురువారం ఈవో టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్