తిరుపతి పట్టణంలో సోమవారం ఎన్డీయే కూటమి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు డా. వెలగపల్లి వరప్రసాద్ రావు టీ. టీ. డి మాజీ పాలకమండలి సభ్యులు, బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు తిరుపతి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.