తిరుపతిని అంతర్జాతీయ అభివృద్ధి చేసేందుకు విస్తారమైన వనరులు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కమిటీ వేశారా అని సోమవారం తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్ సభలో ప్రశ్నించారు. ప్రభుత్వ కీలకమైన భాగస్వాములు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బెంగళూరు ఐఐఎంతో పాటుగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో కోఆపరేటివ్ కమిటీని ఏర్పాటు అయిందా, కారణాలను చెప్పాలి అని ఎంపీ లోక్ సభలో మాట్లాడారు.