ట్రాఫిక్ నియంత్రణకు వీధి వ్యాపారులు సహకరించాలి

85చూసినవారు
ట్రాఫిక్ నియంత్రణకు వీధి వ్యాపారులు సహకరించాలి
తిరుపతి జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ నియంత్రణ, నగర క్రమబద్ధీకరణకు స్ట్రీట్ వెండార్స్ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి వెండింగ్ జోన్ కమిటి సమావేశం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ. నగరంలో అన్ని ప్రదేశాలను పరిశీలన చేసి మూడు జోన్లు ఏర్పాటు చేస్తామని, అందులో ఒక పద్ధతి ప్రకారం వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్