పవన్ గెలవాలని మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన మహిళ

4670చూసినవారు
పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపొందాలని కోరుతూ ఉండ్రాజవరానికి చెందిన ఓ మహిళ శనివారం తిరుమలలో మోకాళ్లపై మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. పసుపులేటి దుర్గా రామలక్ష్మి అలిపిరిలో వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెట్ల మార్గం ద్వారా మోకాళ్లపై వెళ్లిన ఆమె. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని స్వామివారికి మొక్కినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్