తిరుమల: శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు

75చూసినవారు
తిరుమల: శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాదాయ శాఖ అధికారులు మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్