తిరుపతి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్

68చూసినవారు
తిరుపతి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్
డాక్టర్ సాధన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కన్ను మరియు చర్మవ్యాధుల స్పెషలిస్ట్ వారి ఆధ్వర్యంలో ఆకృతి హాస్పిటల్స్ వారు శనివారం ఫ్రీ మెడికల్ క్యాంప్ తిరుపతి అర్బన్ లోని బైరాగి పట్టెడ పద్మావతి పార్కు వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా సెక్రటరీ డాక్టర్ శ్యామ్, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్